(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 124

॥ శ్రీః ॥
5.124. అధ్యాయః 124
Mahabharata - Udyoga Parva - Chapter Topics
ధృతరాష్ట్రేణ శ్రీకృష్ణంప్రతి దుర్యోధనానునయప్రార్థన ॥ 1 ॥
శ్రీకృష్ణేన దుర్యోధనానునయః ॥ 2 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

ధృతరాష్ట్ర ఉవాచ। 5-124-0x(3757)(35944)
భగవన్నేవమేవైతద్యథా వదసి నారద।
ఇచ్ఛామి చాహమప్యేవం న త్వీశో భగవన్నహం ॥ 5-124-1(35945)
వైశంపాయన ఉవాచ। 5-124-2x(3758)
ఏవముక్త్వా తతః కృష్ణమభ్యభాషత కౌరవః ।
స్వర్గ్యం లోక్యం చ మామాత్థ ధర్ంయం న్యాయ్యం చ కేశవ ॥ 5-124-2(35946)
న త్వహం స్వవశస్తాత క్రియమాణం న మే ప్రియం ।
`న మంస్యంతే దురాత్మానః పుత్రా మమ జనార్దన ॥' 5-124-3(35947)
అంగ దుర్యోధనం కృష్ణ మందం శాస్త్రాతిగం మమ।
అనునేతుం మహాబాహో యతస్వ పురుషోత్తమ ॥ 5-124-4(35948)
న శ్రృణోతి మహాబాహో వచనం సాధు భాషితం ।
గాంధార్యాశ్చ హృషీకేశ విదురస్య చ ధీమతః ।
అన్యేషాం చైవ సుహృదాం భీష్మాదీనాం హితైషిణాం ॥ 5-124-5(35949)
స త్వం పాపమతిం క్రూరం పాపచిత్తమచేతనం ।
అనుశాధి దురాత్మానం స్వయం దుర్యోధనం నృపం ॥ 5-124-6(35950)
సుహృత్కార్యం తు సుమహత్కృతం తే స్యాంజనార్దన ॥ 5-124-7(35951)
వైశంపాయన ఉవాచ। 5-124-8x(3759)
తతోఽభ్యావృత్య వార్ష్ణేయో దుర్యోధనమమర్షణం ।
అబ్రవీన్మధురాం వాచం సర్వధర్మార్థతత్త్వవిత్ ॥ 5-124-8(35952)
దుర్యోధన నిబోధేదం మద్వాక్యం కురుసత్తమ।
శర్మార్థం తే విశేషేణ సానుబంధస్య భారత ॥ 5-124-9(35953)
మహాప్రజ్ఞకులే జాతః సాధ్వేతత్కర్తుమర్హసి ।
శ్రుతవృత్తోపసంపన్నః సర్వైః సముదితో గుణైః ॥ 5-124-10(35954)
దౌష్కులేయా దురాత్మానో నృశంసా నిరపత్రపాః ।
త ఏతదీదృశం కుర్యుర్యథా త్వం తాత మన్యసే ॥ 5-124-11(35955)
ధర్మార్థయుక్తా లోకేఽస్మిన్ప్రవృత్తిర్లక్ష్యతే సతాం।
అసతాం విపరీతా తు లక్ష్యతే భరతర్షభ ।
విపరీతా త్వియం వృత్తిరసకృల్లక్ష్యతే త్వయి ॥ 5-124-12(35956)
అధర్మశ్చానుబంధోఽత్ర ఘోరః ప్రాణహరో మహాన్ ।
అనిష్టశ్చానిమిత్తశ్చ న చ శక్యశ్చ భారత ॥ 5-124-13(35957)
తమనర్థం పరిహరన్నాత్మశ్రేయః కరిష్యసి।
భ్రాతౄణామథ భృత్యానాం మిత్రాణాం చ పరంతప ॥ 5-124-14(35958)
అధర్ంయాదయశస్యాచ్చ కర్మణస్త్వం ప్రమోక్ష్యసే ॥ 5-124-15(35959)
ప్రాజ్ఞైః శూరైర్మహోత్సాహైరాత్మవద్భిర్బహుశ్రుతైః।
సంధత్స్వ పురుషవ్యాఘ్ర పాండవైర్భరతర్షభ।
తద్ధితం చ ప్రియం చైవ ధృతరాష్ట్రస్య ధీమతః ॥ 5-124-16(35960)
పితామహస్య ద్రోణస్య విదురస్య మహామతేః ।
కృపస్య సోమదత్తస్య బాహ్లీకస్య చ ధీమతః ॥ 5-124-17(35961)
అశ్వత్థాంనో వికర్ణస్య సంజయస్య వివింశతేః।
జ్ఞాతీనాం చైవ భూయిష్ఠం మిత్రాణాం చ పరంతప ॥ 5-124-18(35962)
శమే శర్మ భవేత్తాత సర్వస్య జగతస్తథా।
హ్రీమానసి కులే జాతః శ్రుతవానానృశంస్యవాన్ ।
తిష్ఠ తాత పితుః శాస్త్రే మాతుశ్చ భరతర్షభ ॥ 5-124-19(35963)
ఏతచ్ఛ్రేయో హి మన్యంతే పితా యచ్ఛాస్తి భారత ।
ఉక్తమాపద్గతః పూర్వం పితుః స్మరసి శాసనం ॥ 5-124-20(35964)
రోచతే తే పితుస్తాత పాండవైః సహ సంగమః।
సామాత్యస్య కురుశ్రేష్ఠ తత్తుభ్యాం తాత రోచతాం ॥ 5-124-21(35965)
శ్రుత్వా యః సుహృదాం శాస్త్రం మర్త్యో న ప్రతిపద్యతే ।
విపాకాంతే దహత్యేనం కింపాకమివ భక్షితం ॥ 5-124-22(35966)
యస్తు నిఃశ్రేయసం వాక్యం మోహాన్న ప్రతిపద్యతే।
స దీర్ఘసూత్రో హీనార్థః పశ్చాత్తాపేన యుజ్యతే ॥ 5-124-23(35967)
యస్తు న్నిఃశ్రేయసం శ్రుత్వా ప్రాక్తదేవాభిపద్యతే।
ఆత్మనో మతముత్సృజ్య స లోకే సుఖమేధతే ॥ 5-124-24(35968)
యోఽర్థకామస్య వచనం ప్రాతికూల్యాన్న మృష్యతే।
శృణోతి ప్రతికూలాని ద్విషతాం వశమేతి సః ॥ 5-124-25(35969)
సతాం మతమతిక్రంయ యోఽసతాం వర్తతే మతే।
శోచంతే వ్యసనే తస్య సుహృదో నచిరాదివ ॥ 5-124-26(35970)
ముఖ్యానమాత్యానుత్సృజ్య యో నిహీనాన్నిషేవతే ।
స ఘోరామాపదం ప్రాప్య నోత్తారమధిగచ్ఛతి ॥ 5-124-27(35971)
యోఽసత్సేవీ వృథాచారో న శ్రోతా సుహృదాం సతాం।
పరాన్వృణీతి స్వాంద్వేష్టి తం గౌస్త్యజతి భారత ॥ 5-124-28(35972)
తత్వం విరుద్ధా తైర్వీరైస్యేతత్రాణమిచ్ఛసి ।
అశిష్టేభ్యోఽసమర్థేభ్యో మూఢేభ్యో భరతర్షభ ॥ 5-124-29(35973)
కో హి శక్రసమాంజ్ఞాతీనతిక్రంయ మహారథాన్ ।
అన్యేభ్యస్త్రాణమాశంసేత్త్వదన్యో భువి మానవః ॥ 5-124-30(35974)
జన్మప్రభృతి కౌంతేయా నిత్యం వినికృతాస్త్వయా ।
న చ తే జాతు కుప్యంతి ధర్మాత్మానో హి పాండవాః ॥ 5-124-31(35975)
మిథ్యోపచరితాస్తాత జన్మప్రభృతి బాంధవాః ।
త్వయి సంయఙ్భహాబాహో ప్రతిపన్నా యశస్వినః ॥ 5-124-32(35976)
త్వయాఽపి ప్రతిపత్తవ్యం తథైవ భరతర్షభ ।
స్వేషు బంధుషు ముఖ్యేషు మా మన్యువశమన్వగాః ॥ 5-124-33(35977)
త్రివర్గయుక్తః ప్రాజ్ఞానామారంభో భరతర్షభ ।
ధర్మార్థావనురుద్ధ్యంతే త్రివర్గాసంభవే నరాః ॥ 5-124-34(35978)
పృథక్వ వినివిష్టానాం ధర్మం ధీరోఽనురుధ్యతే।
మధ్యమోఽర్థం కలిం బాలః కామమేవానురుద్ధ్యతే ॥ 5-124-35(35979)
ఇంద్రియైః ప్రాకృతో లోభాద్ధర్మం విప్రజహాతి యః ।
కామార్థావనుపాయేన లిప్సమానో వినశ్యతి ॥ 5-124-36(35980)
కామార్థౌ లిప్సమానస్తు ధర్మమేవాదితశ్చరేత్।
న హి ధర్మాదపైత్యర్థః కామో వాఽపి కదాచన ॥ 5-124-37(35981)
ఉపాయం ధర్మమేవాహుస్త్రివర్గస్య విశాంపతే ।
లిప్సమానో హి తేనాశు కక్షేఽగ్నిరివ వర్ధతే ॥ 5-124-38(35982)
స త్వం తాతానుపాయేన లిప్ససే భరతర్షభ ।
ఆధిరాజ్యం మహద్దీప్తం ప్రథితం సర్వరాజసు ॥ 5-124-39(35983)
ఆత్మానం తక్షతి హ్యేష వనం పరశునా యథా।
యః సంయగ్వర్తమానేషు మిథ్యా రాజన్ప్రవర్తతే ।
న తస్య హి మతిం ఛింద్యాద్యస్య నేచ్ఛేత్పరాభవం ॥ 5-124-40(35984)
అవిచ్ఛిన్నమతేరస్య కల్యాణే ధీయతే మతిః।
ఆత్మవాన్నావమన్యేత త్రిషు లోకేషు భారత ॥ 5-124-41(35985)
అప్యన్యం ప్రాకృతం కంచిత్కిము తాన్పాండవర్షభాన్।
అమర్షవశమాపన్నో న కించిద్బుద్వ్యతే జనః ॥ 5-124-42(35986)
ఛిద్యతే హ్యాతతం సర్వం ప్రమాణం పశ్య భారత ।
శ్రేయస్తే దుర్జనాత్తాత పాండవైః సహ సంగతం ॥ 5-124-43(35987)
తైర్హి సంప్రీపమాణస్త్వం సర్వాన్కామానవాప్స్యసి।
పాండవైర్నిర్మితాం భూమిం భుంజానో రాజసత్తమ ॥ 5-124-44(35988)
పాండవాన్పృష్ఠతః కృత్వా త్రాణమాశససఽన్వతః ।
దుఃశాసనే దుర్విషహే కర్ణే చాపి ససౌబలే ॥ 5-124-45(35989)
ఏతేష్వైశ్వర్యమాధాయ భూతిమిచ్ఛసి భారత ।
న చైతే తవ పర్యాప్తా జ్ఞానే ధర్మార్థయోస్తథా ॥ 5-124-46(35990)
విక్రమే చాప్యపర్యాప్తః పాండవాన్ప్రతి భారత।
న హీమే సర్వరాజానః పర్యాప్తాః సహితాస్త్వయా ॥ 5-124-47(35991)
క్రుద్ధస్య భీమసేనస్య ప్రేక్షితుం ముఖమాహవే।
ఇదం సనిహితం తాత సమగ్రం పార్థివం బలం ॥ 5-124-48(35992)
అయం భీష్మస్తథా ద్రోణః కర్ణశ్చాయం తథా కృపః ।
భూరిశ్రవాః సౌమదత్తిరశ్వత్థామా జయద్రథః ॥ 5-124-49(35993)
అశక్తాః సర్వ ఏవైతే ప్రతియోద్ధుం ధనంజయం ।
అజేయో హ్యర్జునః సంఖ్యే సర్వైరపి సురాసురైః ।
మానుషైరపి గంధర్వైర్మా యుద్ధే చేత ఆధిథాః ॥ 5-124-50(35994)
దృశ్యతాం వా పుమాన్కశ్చిత్సమగ్రే పార్థివే బలే।
యోఽర్జునం సమరే ప్రాప్య స్వస్తిమానావ్రజేద్గృహాన్ ॥ 5-124-51(35995)
కిం తే జనక్షయేణేహ కృతేన భరతర్షభ ।
యస్మించితే జితం తే స్యాత్పుమానేకః స దృశ్యతాం ॥ 5-124-52(35996)
యః సదేవాన్సగంధర్వాన్సయక్షాసురపన్నగాన్ ।
అజయత్ఖాండవప్రస్థే కస్తం యుద్ధేయ మానవః ॥ 5-124-53(35997)
తథా విరాటనగరే శ్రూయతే మహదద్భుతం।
ఏకస్య చ బహూనాం చ పర్యాప్తం తన్నిదర్శనం ॥ 5-124-54(35998)
యుద్ధే యేన మహాదేవః సాక్షాత్సంతోషితః శివః ।
తమజేయమనాధృష్యం విజేతుం జిష్ణుమచ్యుతం ।
ఆశంససీహ సమరే వీరమర్జునమూర్జితం ॥ 5-124-55(35999)
మద్ద్వితీయం పునః పార్థం కః ప్రార్థయితుమర్హతి ।
యుద్ధే ప్రతీపమాయాంతమపి సాక్షాత్పురందరః ॥ 5-124-56(36000)
బాహుభ్యాముద్వహేద్భూమిం దహేత్క్రుద్ధ ఇమాః ప్రజాః ।
పాతయేత్రిదివాద్దేవాన్యోఽర్జునం సమరే జయేత్ ॥ 5-124-57(36001)
పశ్య పుత్రాంస్తథా భ్రాతౄంజ్ఞాతీన్సంబంధినస్తథా।
త్వత్కృతే న వినశ్యేయురిమే భరతసత్తమాః ॥ 5-124-58(36002)
అస్తు శేషం కౌరవాణాం మా పరాభూదిదం కులం ।
కులఘ్న ఇతి నోచ్యేథా నష్టకీర్తిర్నరాధిప ॥ 5-124-59(36003)
త్వామేవ స్థాపయిష్యంతి యౌవరాజ్యే మహారథాః ।
మహారాజ్యేఽపి పితరం ధృతరాష్ట్రం జనేశ్వరం ॥ 5-124-60(36004)
మా తాత శ్రియమాయాంతీమవమంస్థాః సముద్యతాం ।
అర్ధం ప్రదాయ పార్థేభ్యో మహతీం శ్రియమాప్నుహి ॥ 5-124-61(36005)
పాండవైః సంశమం కృత్వా కృత్వా చ సుహృదాం వచః ।
సంప్రీయమాణో మిత్రైశ్చ చిరం భద్రాణ్యవాప్స్యసి ॥ ॥ 5-124-62(36006)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యానపర్వణి చతుర్వింశత్యధికశతతమోఽధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-124-19 శాస్త్రే శాసనే ॥
5-124-22 కింపాకం మహాకాలఫలం ॥
5-124-24 నిఃశ్రేయసం కల్యాణం ॥
5-124-28 గౌః భూమిః ॥
5-124-32 ఉపచరితాః ప్రచారితాః ॥
5-124-35 అర్థం కలి కలహహేతమ ॥
5-124-36 అనుపాయన హీనోపాయేన ॥
5-124-44 నిర్మితాం వశీకరణేనోత్పాదితాం ॥
5-124-52 యస్మిన్నర్జునే జితే సతి తే తవ జితం జయః స్యాత్ ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.